AP Elections 2019 : Jagan Reacted On Central Budget And Central Govt Attitude On AP| Oneindia Telugu

Oneindia Telugu 2019-02-02

Views 242

YCP Chief Jagan made sensational comments on Central and State govt's. Jagan reacted on Central budget and seriously reacted on Central Govt attitude on AP. He says in coming elections public teach lesson for these parties.
#APElections2019
#YCPChiefJagan
#chandrababunaidu
#Centralbudget
#CentralGovt
#andhraprasesh


కేంద్ర బ‌డ్జెట్ పై వైసిపి అధినేత జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేసారు. నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాలకు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నారని జగన్‌ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ఉంద‌న్నారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS