MS Dhoni would look to go past Mark Boucher's tally of 596 international matches. Dhoni is presently 2 behind at 594.
#MSDhoni
#IndiaVsAustralia
#WorldRecord
#Viratkohli
#kumarasangakkara
#WicketKeeper
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డుకి అడుగు దూరంలో నిలిచాడు. టీమిండియా తరుపున వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 594 మ్యాచ్‌లకి ప్రాతినిథ్యం వహించాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో ధోని ఆడితే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.