A week after the advertisement went official, young cricketer Rishabh Pant finally reacted to Virender Sehwag's babysitting ad on the limited-overs series between India and Australia which starts February 24.
#RishabhPant
#VirenderSehwag
#babysittingTVad
#Timpaine
#viratkohli
#msdhoni
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు కెప్టెన్ టిమ్ పైన్... భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం అప్పట్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో స్లెడ్జింగ్‌లో భాగంగా పంత్‌ను టిమ్ పైన్ మా పిల్లలను ఆడిస్తావా? అని కోరగా... పైన్ కోరికను పంత్ నిజం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిమ్ పైన్ భార్య పంత్ బెస్ట్ బేబీ సిట్టర్ అంటూ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో కితాబిచ్చింది.