TDP MLC Somireddy Resignation Will Effect The Remaining TDP MLC's | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-16

Views 996

TDP MLC Somireddy Chandra Mohan Reddy resigned for his MLC post. Now this effect on more MLC's who contesting in up coming elections from tdp. Party will take final decision on this issue in Politbuero meeting.
#SomireddyChandraMohanReddyresign
#Naralokesh
#APElections2019
#chandrababunaidu
#mpnarayana
#TDPMLC's
#tdppolitbueromeeting


టిడిపిలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్దులుగా బ‌రిలోకి దిగే వారిలో ఈ ఎఫెక్ట్ ప‌డింది. గతం లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు ఎమ్మెల్సీగా నియ‌మితులై మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు లోకేశ్. ఈ నియామ‌కం పై ప్ర‌తిప‌క్షం నుండి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. గుంటూరు లేదా కృష్ణా జిల్లాల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుండి ఆయ‌న పోటీ చేయ‌నున్నారు. దీంతో..ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనా మా చేయ‌టం..ఆమోదించ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇదే కోవ‌లో నెల్లూరు జిల్లా కే చెందిన మ‌రో మంత్రి నారాయ‌ణ పై ఇప్పుడు ఎఫెక్ట్ ప‌డుతోంది. ఆయ‌న సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుండి పోటీ చేయ‌నున్నారు. దీంతో..నా రాయ‌ణ సైతం ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే ఒత్తిడి పెరుగుతోంది.

Share This Video


Download

  
Report form