Ram Karthik and Parvati Arun are pairing up with director Ashok Kumar Korat. The film teaser is being produced by Shamshrasad Reddy. Speaking on this occasion he said, '' Teaser is very good. The cameramen showed good performance. I want the film to be a good success, "he said.
#MounameIshtamTeaserlaunch
#MounameIshtamOfficialTeaser
#RamKarthik
#ParvatiArun
#ShamshrasadReddy
#tollywood
రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ కోరాలత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. కెమెరామెన్ చక్కటి పనితనాన్ని చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.