“To play or not to play is something which does not have to be decided by people like us. It has to be decided by the government. It’s better if we don’t give an opinion and leave it to the government and concerned people. Whatever they decide will be in the interest of the nation. We’ll do what they want,” said Kapil Dev.
#KapilDev
#ViratKohli
#ICCWorldCup2019
#BCCI
#RaviShastri
#pulwamatragedy
#vinodrai
#indvspakseries
#sachintendulkar
#gavaskar
#cricket
#teamindia
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. మే30 నుంచి వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
ఈ విషయంపై శుక్రవారం సమావేశమైన బీసీసీఐ పాలకుల కమిటీ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటామని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.