India vs Australia 1st ODI : Team India Net Practice In Hyderabad Uppal Stadium | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-01

Views 154

The first ODI of the five-match ODI series will be between India and Australia on Saturday. Kohli, who missed two T20s in the series, has begun preparations to win the One Day Series.The Indian cricket team has been practicing in the Nets on Uppal's ground.
#indiavsaustralia
#hyderabad
#odi
#viratkohli
#teamindia
#cricket
#uppal ground
#klrahul
#rishabpant
#vijayshankar

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం ఉప్పల్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20ల సిరిస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన వన్డే సిరిస్‌ గెలుపే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడనున్న ఆఖరి వన్డే సిరిస్‌లో పూర్తిస్థాయిలో బరిలో దిగబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS