Lok Sabha Election 2019 : Rahul Gandhi Tweeted On Modi 'Weak Modi Scared Of Xi' | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-14

Views 230

"Why is Rahul Gandhi in a celebratory mood when country is pained by China's attitude? He must be headlining in Pak," Union minister Ravi Shankar Prasad said today.
#LokSabhaElection2019
#RahulGandhi
#pmnarendramodi
#bjpcongress
#RaviShankarPrasad


ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అసలు మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూనే చైనాకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి స్థానాన్ని బహుమతిగా ఇచ్చారని ధ్వజమెత్తారు. భారత్‌కు రావాల్సిన ఆ స్థానాన్ని మీ ముత్తాత చైనాకు ఇచ్చారని, మీ కుటుంబం చేసిన తప్పులనే ఇప్పుడు భారత్ అనుభవిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కచ్చితంగా భారత్ విజయం సాధించి తీరుతుందన్నారు. ఆ పనిని నరేంద్ర మోడీకి వదిలేయాలన్నారు. మీరు చైనా రాయబారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించుకోండని ఎద్దేవా చేశాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS