"We are playing at the IPL level and not playing club cricket. The umpires should have had their eyes open. That is a ridiculous call at the last ball. If it is a game of margins, I don't know what is happening. They should have been more sharp and careful out there," said Kohli.Although Mumbai Indians notched up a victory by 6 runs, Rohit Sharma too wasn't happy with the standard of umpiring.
#ipl2019
#viratkohli
#rohitsharma
#royalchallengersbangalore
#rcb
#mumbaiindians
#mi
#cricketnews
ఐపీఎల్ 2019 సీజన్‌లో అంపైర్ల తప్పిదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లు తప్పిదాలకు పాల్పడినట్లు ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వెల్లడించారు.