EX mla Vangaveeti Radha serious comments on YCP Chief Jagan. Radha participated in TDP election campaign and call for send Jagan back to Hyderabad.Radha campaign was organized in support of TDP candidates in Krishna district.
#Krishna
#tdp
#ycp
#campaign
#vangaveetiradha
#jagan
#Elections
#Chandrababu
#vijyawada
#hyderabad
#lotuspond
వైసిపికి రాజీనామా చేసి టిడిపి లో చేరిన వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారంలో జగన్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. వచ్చే ఎన్నికలు జగన్ కు వణుకు పుట్టించాలని రాధా పిలుపునిచ్చారు. మన శక్తి ఏంటో జగన్ ను చూపించాలన్నారు. కృష్ణా జిల్లాలో టిడిపి అభ్యర్దులకు మద్దతుగా రాధా ప్రచారం నిర్వహించారు.