Vijay Deverakonda Upset With Fans For Targeting Rashmika Mandanna | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-01

Views 1.7K

Vijay Deverakonda upset with fans for targeting Rashmika Mandanna over the lip lock scene in dear comrade teaser.
Earlier they both acted together in block buster geetha govindam movie.
#vijaydevarakonda
#rashmikamandanna
#vijaydevarakondafans
#rashmikafans
#dearcomrade
#geethagovindam
#tollywood
#bharathkamma

డియర్ కామ్రేడ్ టీజర్ విడుదలయ్యాక రష్మిక మరోమారు నెటిజన్లకు టార్గెట్ గా మారింది. ఛలో, గీత గోవిందం చిత్ర విజయాలతో రష్మికకు టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. యువతకు రష్మిక బాగా కనెక్ట్ అయింది. గీత గోవిందం తర్వాత రష్మీ దేవదాస్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించాలేదు. ప్రస్తుతం మరోమారు విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. డియర్ కామ్రేడ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇందులోని ముద్దు సన్నివేశం బాగా సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రష్మిక స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ ట్రోలింగ్ పై విజయ్ దేవరకొండ కూడా తన సన్నిహితుల వద్ద భాదపడినట్లు తెలుస్తోంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS