Ap Assembly Election 2019 : విశాఖలో జేడీ ప్రభావం ఎంత..! క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?

Oneindia Telugu 2019-04-12

Views 482

Now in Uttarandhra, everybody is well concentrated on the position of Parliament seat. Cross-voting in the Visakhapatnam constituency is heavily registered as per the polling pattern. It is likely that the Janasana candidate may have been in favor of former CBI JD Laxminarayana.
#apassemblyelections2019
#Laxminarayana
#appolitics
#elections
#politicalparties
#janasena
#tdp
#ycp

ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా నమోదైనట్టు పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా వేసేది ఎవరు? ఇక్కడి నుంచి లోక్‌సభకు వెళ్లే ప్రతినిధి ఎవరు? ఓటింగ్‌ ముగిసాక నగర ప్రజానికంలో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇదే..!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS