MS Dhoni was slammed by former cricketers and experts across the world for barging onto the field as a controversy over a no-ball call erupted during Rajasthan Royals vs Chennai Super Kings match on Thursday.
#IPL2019
#MSDhoni
#umpireissue
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes
గురువారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై పెద్ద చర్చే జరుగుతోంది. పలువురు మాజీలు అయితే ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి మైదానంలోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు.