IPL 2019 : Parthiv Patel Runs Out Shardul Thakur To Hand Royal Challengers Bangalore One-Run Win !

Oneindia Telugu 2019-04-22

Views 2

Royal Challengers Bangalore (RCB) and Chennai Super Kings (CSK) at the M Chinnaswamy Stadium in Bengaluru. CSK needed two runs to win from the last ball with MS Dhoni on strike. The right-hander, however, missed the last ball and while trying to steal a single, Shardul Thakur, who was running towards the striker’s end, was run-out after Parthiv Patel’s direct batting.
#IPL2019
#cskvsrcb
#ParthivPatel
#ShardulThakur
#RoyalChallengersbangalore
#chennaisuperkings
#msdhoni
#viratkohli
#cricket

సీజన్‌లో సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరి బంతికి ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలుపొందింది. సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకున్న బెంగళూరు జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. చెన్నైతో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పార్థీవ్ పటేల్ (53: 37 బంతుల్లో 2x4, 3x6) అర్ధశతకం బాదడంతో పాటు ఆఖరి బంతికి తెలివిగా శార్ధూల్ ఠాకూర్‌ని రనౌట్ చేయడంతో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. మ్యాచ్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన పార్థీవ్‌ పటేల్‌కి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించగా.. 10 మ్యాచ్‌లాడిన బెంగళూరు ఎట్టకేలకి మూడో విజయాన్ని నమోదు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS