Allu Aravind Is Going To Launch OTT Services In Telugu || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-25

Views 774

Film Nagar source said that, Allu Aravind is going to join hands with industrialists Nimmagadda Prasad and My Home Rameswar Rao to launch OTT services in Telugu. This will be the first OTT content that is going to be made available in Telugu.
#alluaravind
#nimmagaddaprasad
#tollywood
#MyHome
#RameswarRao
#OTT
#Telugu


టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగులో తొలి ఓటిటి సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఓటిటి సర్వీస్ అంటే... 'ఓవర్-ది-టాప్'. కేబుల్ కనెక్షన్, డీటీహెచ్ సర్వీస్ లేకుండా కామ్‌కాస్ట్ తరహాలో ఇంటర్నెట్ ద్వారా టీవీ, ఫిల్మ్ కంటెంట్ అందించడం. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి సర్వీస్ లేదు. తొలిసారి అల్లు అరవింద్ మరికొందరితో కలిసి ఈ సర్వీస్ లాంచ్ చేయబోతున్నారట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS