Shruti Haasan, who was often spotted with her Italian boyfriend, Michael Corsale has decided to part ways with him. While the actress has deleted a few pictures of theirs from social media, Corsale, shared a post recently calling Shruti a “friend”
#shrutihaasan
#kamalhaasan
#michaelcorsale
#kollywood
#London
#Vishwaroopam
#sarika
#BreaksUp
కమల్ హాసన్ వారసురాలిగా శృతి హాసన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కెరీర్ ఆరంభంలో శృతి హాసన్ కు పెద్దగా కలసిరాలేదు. శృతి నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందుతూ వచ్చాయి. ఆ తర్వాత గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, రేసు గుర్రం లాంటి ఘనవిజయాలతో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇటీవల శృతి హాసన్ కు సరైన విజయం లేదు. కాటమరాయుడు తర్వాత శృతి హాసన్ నుంచి మరో చిత్రం రాలేదు. గత ఏడాది నుంచి శృతి హాసన్ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతి హాసన్ ప్రియుడు సోషల్ మీడియా ద్వారా సంచలన విషయాన్ని వెల్లడించాడు.