Filmmaker Ram Gopal Varma has once again found himself in the middle of controversy, after he was detained in Vijayawada International Airport in Gannavaram. The director announced on Twitter on Sunday morning that he would hold a press conference “in the middle of the road” at 4 pm for his film Lakshmi’s NTR. “Today Sunday at 4 pm there will be a press meet right in the middle of the road at Pipula Road NTR circle. I extend an open invitation to media friends, true fans of NTR, everyone who is a little fond of me and the public who respects the truth to come be a part of this meeting,” he had tweeted on Sunday morning.
#rgv
#chandrababunaidu
#tdp
#lakshmisntr
#ysrcp
#ysjagan
#vijayawada
##highcourt
#supremecourt
అటు తిరిగి, ఇటు తిరిగి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాజకీయ రంగు పులుముకొంది. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సద్దు మణిగిన రాజకీయ వేడి.. ఈ సినిమాతో మళ్లీ రాజుకుంది. వేడెక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది. సమకాలీన రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఓ సినిమాను కేంద్ర బిందువుగా చేసుకుని ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కావడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చేయాల్సిన ప్రయత్నాన్నీ చేస్తున్నారు. దీనికోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.