Interesting news on sequence of Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy movie. Surender Reddy directing this Crazy project and Ram Charan is the producer
#SyeRaaNarasimhaReddy
#Chiranjeevi
#ramcharan
#nayanatara
#amitabhbachchan
#vijaysethupathi
#maheshbabu
#rajinikanth
#tollywood
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సైరా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.