Mahesh Babu's Maharshi tweet review by audiance. Maharshi romantic action drama film written and directed by Vamsi Paidipally and produced by Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri, under the banners of Sri Venkateswara Creations, Vyjayanthi Movies and PVP Cinema.
#maharshi
#MaharshiMovieTwitterReview
#maheshbabu
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా కంటే ముందే యూఎస్ఏ, మరికొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుఝామునే బెనిఫిట్ షోలు వేశారు. అన్ని ఏరియాల నుంచి 'మహర్షి' చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని, వంశీ పైడిపల్లి సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా రూపొందించినట్లు చెబుతున్నారు. అన్నికంటే ముఖ్యంగా 'మహర్షి' కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్ కొందరు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.