IPL 2019:Here is what Williamson wrote in his Instagram post, “Huge thanks to the @sunrisershyd, the players, support staff, sponsors and of course the #orangearmy for another enjoyable IPL season! The support for cricket in this country is truly amazing @starsportsindia @iplt20 #india #sunrisers #orangearmy”
#ipl2019
#kanewilliamson
#sunrisershyderabad
#cskvdc
#qualifier2
#bhuvaneswarkumar
#rashidkhan
#khaleelahmed
#cricket
ఈ సీజన్ ఎంతో అద్భుతంగా గడిచిందని, మద్దతుగా నిలిచిన సన్‌రైజర్స్ అభిమానులు(ఆరెంజ్ ఆర్మీ)కి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2017 సీజన్‌లో తన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు చేరువయ్యాడు.
ఆ తర్వాత 2018 సీజన్‌లో బాల్ టాంపరింగ్ ఆరోపణలతో డేవిడ్ వార్నర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో నాయకత్వం బాధ్యతలను అందుకున్నాడు. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకోవడంతో పాటు సన్‌రైజర్స్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.