Director VV Vinayak Debut As Hero For Upcoming Telugu film || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-14

Views 531

Film Nagar source said that Tollywood Director VV Vinayak debut as Hero for upcoming Telugu film. N Narasimharao will direct this movie, produced by Dil Raju. Official announcement commences soon.
#vvvinayak
#dilraju
#tollywood
#movienews
#latesttelugumovies
#telugucinema

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రదర్శకుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన వివి వినాయక్... టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. కొన్ని పరాజయాల కారణంగా కొంత కాలంగా ఇండస్ట్రీలో వినాయక్ హవా తగ్గుతూ వస్తోంది. ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం త్వరలో వివి వినాయక్ తన ఫ్యాన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. తెర వెనక దర్శకుడిగా కాకుండా... హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమే అనే టాక్ వినిపిస్తోంది. వినాయక్ హీరోగా నటించబోయే సినిమా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS