CRPF వల్లే ప్రాణాలతో ఉన్నా : అమిత్ షా || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-15

Views 553

BJP national President Amit shah slammed Mamata and her party TMC for creating a havoc in his Tuesday's Kolkata rally. Amit shah said that it was TMC workers who started the mess. He showed few photos of TMC workers involved in the mess.
#loksabhaelections2019
#kolkata
#westbengal
#amitshah
#mamatabanerjee
#tmc
#bjp

బెంగాల్‌లో రాజకీయం రాజుకుంటోంది. మంగళవారం అమిత్ షా రోడ్ షో సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దానిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ కోల్‌కతాలో భయానక వాతావరణం సృష్టించిందని ఆయన మండిపడ్డారు. హింస వెనక టీఎంసీ ఉందని బీజేపీ కాదని ఆయన చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS