Rohit Sharma chose to spend some quality time with his family on a holiday to the Maldives, Rohit shared some moments from his trip to the Maldives, posting photos with his family, including with his wife Ritika Sajdeh and daughter Samaria.
#ICCWorldCup2019
#IndianCricketers
#RohitSharma
#Maldives
#Ritika
#Viratkohli
#anushkasharma
#yajuvendrachahal
రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించిన ఐపీఎల్ మహాసంగ్రామం ముగిసింది. ఐపీఎల్ మధ్యలో ఉండగానే బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్, రబాడా వంటి విదేశీ ప్లేయర్లు వరల్డ్‌కప్ ప్రాక్టీస్ కోసమని వారి స్వదేశానికి వెళ్లిపోయారు. ఐపీఎల్ ముగిసి దాదాపు వారం కావస్తోంది. మరో 10 రోజుల్లో వరల్డ్‌కప్ మొదలుకాబోతోంది. అయినా ఇప్పటికీ టీమిండియా క్రికెటర్లు ఒక్కరు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. మిగిలిన దేశాల క్రికెటర్లు వరల్డ్‌కప్ కోసం ప్రత్యేకంగా సెట్స్‌లో చెమటోడుస్తుంటే... మనవాళ్లు మాత్రం ప్రపంచకప్‌కు ముందు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.