God Of Gods Movie Audio Function | Dil Raju | Brahma Kumari | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-20

Views 64

God Of Gods Movie Audio Function. Audio Is Released By Tollywood Star Producer Dil Raju.This Movie Is Presented By Brahma Kumari's.
#GodOfGodsaudio
#GodOfGodstrailer
#movienews
#telugucinema
#tollywood
#BrahmaKumaris
#filmnews
#latesttelugumovies


‘‘గాడ్‌ ఆఫ్‌ గాడ్స్‌’ చిత్రం ట్రైలర్‌ నా చేతుల మీదగా విడుదల కావడం నా అదృష్టం. మన దేశంలో ఉన్న మతాలు, వేరే ఏ దేశంలోనూ లేవు. బ్రహ్మకుమారీస్‌ వాళ్లు ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయదలచుకుంటే నేను వాళ్ల వెంట ఉంటాను’’ అన్నారు ‘దిల్‌’ రాజు. వెంకట్‌ గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ ఆఫ్‌ గాడ్స్‌’. డివిజన్‌ ఆఫ్‌ బ్రహ్మకుమారీస్‌ సమర్పణలో జగన్‌మోహన్‌ గర్ల్, ఐఎంఎస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజశ్వీ మనోజ్ఞ, త్రియిగమంత్రి, రాజసింహ వర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.శాంతి, ప్రేమ, విలువలతో కూడిన నవ ప్రపంచ పునరుద్ధరణ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియోను ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేసి మాట్లాడుతూ – ‘‘నా వల్ల ఎవరికీ చెడు జరగకూడదన్నది నా కాన్సెప్ట్‌’’ అన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS