More than 20 Opposition parties that met on Tuesday to discuss alleged EVM irregularities also resolved to come together to keep the NDA out of power. Sources said that while most of these parties were in touch throughout the five NDA years as part of the Opposition grouping, serious efforts are now being made to induct Telangana CM K Chandrashekar Rao’s Telangana Rashtra Samithi (TRS) and Jagan Mohan Reddy’s YSR Congress Party (YSRCP) into this block.
#exitpolls2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలు కూడా లేదు. ఈ రాత్రి గడిస్తే- ఫలితాలు వెలువడుతాయి. రాజు ఎవరో..బంటు ఎవరో తేలిపోతుంది. దేశ ప్రజలు ఎవర్ని అందలం ఎక్కించారు? ఎవర్ని అధఃపాతాళానికి తొక్కేశారో తెలియడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలపై కన్నేశాయి. ఎన్నికలకు ముందు ఎవ్వరితోనో పొత్తు లేకుండా, సీట్లను సర్దుబాటు చేసుకోకుండా- ఒంటరిపోరుకు దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చూపులు సారించాయి.