ICC World Cup 2019:Akhtar, who is known as The Rawalpindi Express, was left dumb-founded at his country’s humiliating loss against Windies as he reacted on Twitter saying “speechless”. Further, he posted a series of tweets along with a video suggesting that the Pakistani players need to be backed despite the 'disappointing' defeat in their opening match.
#iccworldcup2019
#wivspak
#sarfrazahmed
#shaihope
#benstokes
#babarazam
#russell
#cricket
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. విండీస్ బౌలర్లు ఒషేన్ థామస్, రసెల్, హోల్డర్‌ల పదునైన పేస్‌కు పాక్ తలొంచక తప్పలేదు.
మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ... 'టాస్ ఓడిపోవడం, త్వరగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి రేసులోకి రావడం చాలా కష్టం. మా బ్యాట్స్‌మన్ ఎవ్వరూ బాగా ఆడలేదు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమయ్యాం. ఈ రోజు కలిసిరాలేదు. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి ఒత్తిడి పెంచే ఇలాంటి వాటిని మేం పునరావృతం చేయాలనుకోవడం లేదు. ఎన్నో అంచనాలతో మైదానంలోకి దిగినప్పటికీ.. మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం' అని సర్ఫరాజ్ అన్నాడు.