AP new CM Jagan giving priority for Officers in Reviews. Jagan maintaining timings in reviews and in his work. CM arranging lunch along with him in his residence.
#apcmjagan
#officers
#lunch
#secretariat
#ycp
ప్రతిపక్ష నేత నుండి ముఖ్యమంత్రి అయిన జగన్ ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు. జనంతో నిత్యం మమేకం అయిన జగన్..అధికారులతో ఏ రకంగా ఉంటున్నారు..పాలనా పరమైన అంశాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. జగన్‌కు పాలనా అనుభవం లేదు. ఆయన అధికారంలోకి వస్తే పాలన ఏం చేస్తారనే దానికి ఇప్పుడు..జగన్ పనితీరు సమాధానం చెబుతుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ జగన్ తీరు ఎలా ఉంది...