Dil Raju Got Nizam And Vizag Saaho Theatrical Rights || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-08

Views 474

Dil Raju offered Rs 45 cr for Nizam and Vizag Saaho theatrical rights. Saaho is an upcoming Indian trilingual action thriller film written and directed by Sujeeth, and produced by UV Creations and T-Series. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff and others in supporting roles.
#prabhas
#saaho
#shraddhakapoor
#sujeeth
#dilraju
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans

నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు అంటే నిర్మాత దిల్ రాజును మించిన బెస్ట్ ఆప్షన్ లేదంటారు. పైగా దిల్ రాజు హస్తవాసి మంచి, ఆయన ద్వారా సినిమా రిలీజ్ అయితే పెద్ద హిట్టవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న 'సాహో' మూవీ రాజుగారి చేతికి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 'సాహో' చిత్రాన్ని నిర్మిస్తున్న యూవి క్రియేషన్స్ అధినేతలు వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో దిల్ రాజుకు ముందు నుంచి క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో దిల్ రాజు ద్వారా తమ సినిమా రిలీజ్ అయితేనే బావుంటుందని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS