Defeat To India Due To Feud Among Players-Pak media

Oneindia Telugu 2019-06-18

Views 123

Pak's humiliating defeat to India in a World Cup game in England was due to feud among players and their unhappiness with captain Sarfaraz Ahmed, local media reported Monday.A defeat to arch-rivals India is always difficult to digest for the passionate Pak cricket community anywhere in the world and particularly when it is in a World Cup.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#rohithsharma
#klrahul
#wahab
#FakharZaman
#Moinkhan

ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడటంపై ఆ దేశంలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. జట్టులో విభేదాలు, కెప్టెన్‌తో సత్సంబంధాలు లేకపోవడమే ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలని అక్కడి మీడియా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS