Balakrishna & Chandrababu Naidu Visit Vijaya Niramala House || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-01

Views 149

Balakrishna & Chandrababu Naidu Visit Vijaya Niramala House. Balakrsihna had chitchat with mahesh babu.
#Nandamuribalakrishna
#chandrababunaidu
#maheshbabu
#vknaresh
#naralokesh
#vijayanirmala
#superstarkrishna

సీనియర్ నటి, దిగ్గజ దర్శకురాలు విజయనిర్మల (73) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖు నటుడు నందమూరి బాలకృష్ణ కూడా విజయనిర్మల మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రితో విజయనిర్మల చేసిన చిత్రాలను ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS