Former captain Sachin Tendulkar on Sunday was very impressed with what he saw of Rishabh Pant as the young Delhi batsman made his World Cup debut for India over England and scored a quickfire 32 off 29 balls.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#rishabhpant
#teamindia
#sachintendulkar
#indiavsengland
యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని సచిన్ అన్నాడు. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రీజులో ఉన్నంత సేపు పంత్ పరుగుల వరద పారించాడు.