Tollywood Celebrity Cricket Carnival Pressmeet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-06

Views 238

Tollywood Celebrity Cricket Carnival Pressmeet.Srikanth, Sandeep Kishan, Tarun and others participated in this event.
#ActorTarun
#sundeepkishan
#ComedianPrudhviRaj
#Srikanth
#sudheerbabu
#actornikhil
#tollywood
#CelebrityCricketCarnival
#tollywood

ఎవరికీ ఎలాంటి చిన్న కష్టం వచ్చినా… ఏ స్వార్ధం లేకుండా సినీ తారలు ముందుండి బాధితుల బాధలను పంచుకుంటారు.. కాగా ప్రతి ఏడాది సినీ తారలందరూ క్రికెట్ ఆడటం సర్వసాధారణం. ఆ వచ్చిన డబ్బుతో ఎదో ఒక వేల్ఫేర్ కు అందచేసి వారికి కాస్తంత చేయూతను అందింపచేస్తుంటారు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. ఈ దిశలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా మన సినీ స్టార్స్ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారు. ఈ విశేషాలను తెలియచేయడానికి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమంలో భూపాల్, సుదీర్ బాబు, ఖయ్యుమ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణి లు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS