ICC Cricket World Cup 2019:In-form India fast bowler Jasprit Bumrah has added another feather to his cap after he completed 100 ODI wickets in the match against Sri Lanka at Leeds on Saturday.
#icccricketworldcup2019
#indvsl
#jasprithbumrah
#msdhoni
#viratkohli
#rohitsharma
#mohammedshami
#yuzvendrachahal
#cricket
#teamindia
పంచకప్‌లో భాగంగా శనివారం టీమిండియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో శ్రీలంకతో బరిలోకి దిగుతోంది. మరోవైపు కోహ్లీ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటానని తెలిపాడు.