Sandeep Reddy Vanga Gets Massive Support Over Chinmayi Issue || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-10

Views 6

Shahid kapoor and Kiara Advani plays tremendous role in Kabir Singh movie. They performed very well in l@@@@s and r@@@@@c movements. In latest interview Sandeep Reddy Vanga commented on lovers. This issue is goes controversy in social media.
#kabirsingh
#shahidkapoor
#kiaraadvani
#sandeepreddyvanga
#chinmayi
#samantha
#ohbaby
#manmadhudu2
#rahulravindran
#rakulpreetsingh

ప్రేమికులను ఉద్దేశిస్తూ కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్, వాటిపై చిన్మయి రియాక్ట్ అయిన తీరు సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా పెద్ద దుమారాన్ని రేపుతోంది. చిన్మయి తీరుపై కొందరు స్పందిస్తూ నానా బూతులు తిడుతున్నారట. వీటితో ఆవేదన చెందిన చిన్మయి సదరు కామెంట్లను పోస్ట్ చేస్తూ వారిపై విరుచుకుపడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS