ICC World Cup 2019 : Unfair To Expect MS Dhoni To Finish Games Every Time : Sachin Tendulkar

Oneindia Telugu 2019-07-11

Views 98

Tendulkar felt that the players will need some time to get over this disappointment."It's a tough time for everyone, we all have expectations and dreams. All I can say is, it's been a tough day. How bad they must be feeling in the dressing room. I fully agree that we should have chased 240. 10 out of 10 times we would have taken that.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#Sachin Tendulkar
#cricket
#teamindia

టీంఇండియాలో ఓ తప్పుడు అభిప్రాయం బలపడిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు... MS ధోనీ ఎంటరైతే... ఇక కష్టాలన్నీ గట్టెక్కి... గేమ్ ఫినిష్ చేస్తాడనే ఫీలింగ్ ఉంది. తాజాగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగానే... జడేజాతో జట్టుకట్టి... ధోనీ వీరోచితంగా పోరాడాడు. అతని పోరాటం వెటరన్ క్రికెటర్లను కూడా మెచ్చుకునేలా చేసింది. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్... టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎప్పుడూ టాప్ ఆర్డరే బాగా ఆడుతుందనీ, మిడిల్ ఆర్డర్‌ను తక్కువ అంచనా వెయ్యడం కరెక్టు కాదన్నాడు. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు... టాప్ ఆర్డర్‌లో ముగ్గురు వికెట్లు పడిపోయినప్పుడు... ధోనీని ఏడో పొజిషన్‌లో దింపడం కరెక్టు కాదన్నాడు సచిన్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS