Stylish Star Allu Arjun Starts Dubbing For Trivikram Movie || AA 19 || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-11

Views 162

Stylish Star Allu Arjun Starts Dubbing For Trivikram Movie . A trivikram directional. An SS.thaman musical. Produced by allu aravind and s.radha krishna under geetha arts and harika hasini creations. Pooja hedge playing heroine role in this movie.
#trivikram
#alluarjun
#aa19
#aa19dubbing
#radhakrishna
#poojahedge
#geethaarts
#alluaravind
#nivethapethuraj
#akkinenisushanth
#ssthaman
#tabu
#harikahasinicreations

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత కాస్త ఎక్కువగానే విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది వరసపెట్టి సినిమాలను ప్రకటించిన బన్నీ.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది బన్నీకి 19వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS