Cm Jagan Very serious in Assembly. jagan fire on Opposition leader Chandra Babu and Acham naidu on floor. CM warned TDp MLA's do not try to provoke Ruing party MLA's.
#APAssemblyBudgetSession2019
#tdp
#Achennayudu
#ysjagan
#formerminister
#srikakulamdistrict
#ysrcp
#apcmysjagan
#ysjaganmohanreddy
#chandrababunaidu
ఏపీ శాసనసభలో అధికార- ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తున్న సమ యంలో టీడీపీ సభ్యులు అడ్డు రావటంతో సీఎం ఒక్క సారిగా ఆవేశంతో ఊగిపోయారు. చంద్రబాబు..అచ్చెన్నా యుడు పైన సీరియస్ అయ్యారు. పెద్ద కళ్లు చేసుకొని చూస్తే నేను భయపడతానా అంటూ చంద్రబాబు మీద సీరియస్ అయ్యారు. మీరు పదే పదే అడ్డు పడితే మా వాళ్లు 151 మంది ఉన్నారు. వారు లేస్తే మీరు సీట్లలో కూడా కూర్చోలేరు అంటూ మండి పడ్డారు. ఆ సమయంలో వైసీపీ సభ్యులు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన మీద ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.