కేసీఆర్‌ పై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి || Komatireddy Venkat Reddy Shouts On Telangana CM KCR

Oneindia Telugu 2019-07-15

Views 739

Nalgonda Congress MP Komatireddy Venkat reddy fires on Telangana CM KCR. He alleged that KCR should learn from Andhra CM YS Jaganmohan reddy. Jagan giving respect to opposition leaders who is in assembly but KCR buys the congress MLA's as goats. That is not correct KCR way, venkat reddy says.
#kcr
#ysjagan
#komatireddyvenkatreddy
#congress
#trs
#ycp
#Nalgonda
#hyderabad
#telangana
#andhrapradesh

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తడబడిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలు గెలిచి కాస్తా పుంజుకున్నట్లైంది. ఆ క్రమంలో హస్తం నేతలు క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా అస్త్రశస్త్రాలు ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కిస్తూ టీఆర్ఎస్ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అనే మాట వినపడకుండా చేశారు. ఈ క్రమంలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS