విపక్షాలపై మండిపడ్డ TRS MLC కర్నే ప్రభాకర్|TRS MLC Karne Prabhakar Criticised The Opposition Parties

Oneindia Telugu 2019-07-16

Views 136

TRS MLC Karne Prabhakar criticised the opposition parties objecting to Governor's meet to stop building of the Secretariat and assembly. he says it is "very bad". He said the parties are worried about the government's development and welfare schemes. That is why they are criticizing the government.
#trs
#mlckarneprabhakar
#congress
#bjp
#secretariat
#kcr
#delhi
#modi

సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్‌‌కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా పార్టీలు సిద్దాంతాలను పక్కనబెట్టి అభివృద్ది సంక్షేమ పథకాలను అడ్డుకుంటాయని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్ష్యాలు భయపడుతున్నాయని అన్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సచివాలయా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో ఇటివల రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కలిసి ప్రస్థుతం ఉన్న భవనాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందించాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రామాలపై ప్రతిపక్షాలు బెంబేలెత్తున్నారని విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS