Arjun Rampal & Gabriella Demetriades Blessed With A Baby Boy || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-19

Views 2.6K

Yayiee! It's a baby boy. Yes, you read right. According to Mumbai Mirror, Arjun Rampal and Gabriella Demetriades are blessed with a baby boy. Currently, Gabriella Demetriades is at a suburban hospital. JP Dutta's daughter, Nidhi Dutta made the announcement on Twitter. She wrote, "Congratulations rampalarjun on the arrival of your bundle of joy! God bless!"
#arjunrampal
#bollywood
#gabriellademetriades
#india
#southafrica
#bollywoodnews
#bollywoodlife
#nastik
#paltan


బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తన భార్య నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత అతడి జీవితంలోకి మోడల్, బాలీవుడ్ ఐటం గర్ల్ గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ ప్రవేశించింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరి రిలేషన్ షిప్ హద్దులు దాటేసింది. ''ప్రతీ రోజు నన్ను నలిపేసే మగాడు ఇతడే' అంటూ ఓ రోజు అర్జున్ రాంపాల్ తన పడకగదిలో ఉన్న ఫోటోను గ్యాబ్రియెల్లా షేర్ చేయడంతో వీరి వ్యవహారం ఎంత వరకు వెళ్లిందో అందరికీ అర్థమైంది. గ్యాబ్రియెల్లా ఈ ట్వీట్ చేసిన కొన్ని రోజులకే అర్జున్ రాంపాల్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ నా గర్లఫ్రెండ్ గర్భం దాల్చింది, నేను తండ్రిని కాబోతున్నాను అంటూ ప్రకటించాడు. కట్ చేస్తే వీరికి ఇపుడు పండండి బిడ్డ జన్మించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS