Actor ranveer singh comments on his personality,and behaviour in public places.
#ranveersinghcharacter
#RanveerSingh
#DeepikaPadukone
#Bollywood
#83movie
#bollywoodlife
#bollywoodnews
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వస్త్రధారణ, ప్రవర్తనపై చాలా రకాలు విమర్శలు వినే ఉంటారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ ఆయన అతిగా ప్రవర్తిస్తారని కొంత మంది కామెంట్ చేస్తారు. దీనిపై ఆయన స్పందించారు. తాను ఇప్పుడేదో కొత్తగా ఉండటానికి ప్రయత్నించట్లేదనీ.. చిన్ననాటి నుంచి తన మనస్తత్వం అంతేనని చెప్పుకొచ్చారు. ప్రజల ముందు ఎప్పుడూ తన నిజ స్వభావాన్నే ప్రదర్శించటానికి ప్రయత్నించానని వివరించారు. ఇటీవల ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ఆయన ఆసక్తికర వివరాలు చెప్పారు.