Samantha akkineni Recent Movie Oh Baby Runs successfully. Then She started Shooting 96 Movie Remake. In This Movie Sharwanand Play lead Role. This Movie Produced By Dil Raju.
#samanthaakkineni
#ohbaby
#96movie
#sharwanand
#dilraju
#vijaysethupathi
#trishakrishnan
అక్కినేని వారి కోడలు సమంత దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు పచ్చ జెండా ఊపేస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటోంది. ఆమె నటించిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కలెక్షన్లనూ భారీగానే సాధించింది. ఇదే ఉత్సాహంతో సమంత మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలో సమంతకు ఊహించని షాక్ తగిలింది.