Madhanam Movie Teaser Launched By Director Surender Reddy || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-22

Views 440

Various films are gaining popularity in Tollywood recently.Directors are also eager to provide love stories with a different treatment rather than a regular style.Madhanam also seems to like that category.Madhanam Teaser Launched By Director Surender Reddy
#Madhanam
#Teaser
#SurenderReddy
#SrinivasaSayee
#BhavanaRao
#AjaySaiManikandan
#Vinda

వైవిధ్యమైన సినిమాలకు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేమ కథలను కూడా రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో అందించేందుకు దర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. ఆ కోవలోకి వస్తున్నట్టుగా కనిపిస్తున్నదే మథనం. దీని టీజర్ ఇందాకా సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS