Bigg Boss Telugu 3 : Day 2 Started With Conflicts Between Srimukhi And Himaja

Filmibeat Telugu 2019-07-24

Views 2.2K

Bigg Boss Telugu 3 has been launched on Sunday and the reality show is making noise right from day one. The six contestants, who got nominated for eviction on the first day, got a chance to save themselves and Hema is supervising the task
#sreemukhi
#himaja
#biggbosstelugu
#biggbossteluguseason3
#bigbosscontroversy
#hema

బిగ్ బాస్'.. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు.. అది బయట అయినా.. హౌస్‌లో అయినా సరే. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లలో ఇలాంటివి మనం చూశాం. ఒకవైపు.. షోకు ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు.. వారికి ఓ దర్శకుడు మద్దతు.. వీళ్లందరికీ ఓయూ విద్యార్థులు బాసటగా నిలివడం వంటి సంఘటనలతో 'బిగ్ బాస్'ను నిషేదించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం మూడో సీజన్ మొదలైంది. మొదటి రోజే ట్విస్టులతో నడిచిన ఈ షోలో రెండో రోజు గొడవలు మొదలయ్యాయి.

Share This Video


Download

  
Report form