Swetha Reddy counter to singer Geetha Madhuri about Bogg Boss 3 controversy. Anchor Swetha Reddy came down heavily on Tollywood playback singer Geetha Madhuri for speaking in support of Ravikanth.
#biggboss3
#biggbosstelugu3
#geethamadhuri
#swethareddy
#tollywood
#Ravikanth
బిగ్ బాస్ వివాదానికి సంబంధించి శ్వేతారెడ్డి... మాటీవీకి సంబంధించిన కోఆర్డినేటర్లు రవికాంత్, రఘు, శ్యాం మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవికాంత్‌కు మద్దతుగా గీతా మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ''రవికాంత్ గారు నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. 2004లో నేను స్కూల్ డ్రెస్ వేసుకుని లిటిల్ మ్యూజీషియన్ అకాడమీకి వెళ్లినప్పటి నుంచి పరిచయం. చాలా డీసెంట్ పర్సన్. ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.' అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసిన శ్వేతారెడ్డి తనదైన శైలిలో గీతా మాధురికి కౌంటర్ ఇచ్చారు.