ఏపీ సీఎం జగన్ పై మాటల దాడిని పెంచిన కేశినేని నానీ || Vijayawada MP Kesineni Nani Challenge To Jagan

Oneindia Telugu 2019-07-31

Views 2

Keshineni Nani recently criticized AP chief minister Jagan. Nani challenge to Andhra Pradesh Chief Minister YS Jagan. Benz circle Flyover work delayed by he neglegency of jagan government . Kesineni nani challenged Jagan that jagan would not do that .. then he would do it. Twitter platform, Kesineni Nani blamed the state government's negligence on releasing Rs 1,250 crore of funds from the Center.How can you solve the many big problems that this state is facing? if you cannot solve the small problems ..Tell me if you don't. You can look at the nimmagadda issue that is fine for you... keshineni nani sarcastically said
#vijayawada
#mp
#tdp
#kesineninani
#ysrcp
#jobs
#jagan
#GovernmentJobs
#chandrababu

ఏపీ సీఎం జగన్ పైన కూడా కేశినేని నానీ మాటల దాడిని పెంచారు. మొన్నటికి మొన్న పిచ్చోడి చేతిలో రాయి మీ చేతిలో పాలన అంతే అని జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన నానీ మరోమారు జగన్ పై తన వాగ్బాణాలను సంధించారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను అన్న తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ ను కూడా టార్గెట్ చేసి నానీ చేస్తున్న పోస్ట్ లు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS