Virat Kohli Is Not Agressive In Real Life : Anushka Sharma || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-01

Views 28

Virat Kohli is arguably one of the most aggressive batsmen in the world. However, his wife Anushka Sharma revealed that he is exactly the opposite in real life and went on to call him the calmest person she knows.
#anushkasharma
#viratkohli
#aggression
#passionate
#indiatourofwestindies2019
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మైదానంలో మాత్రమే దూకుడుగా ఉంటాడు. మైదానంలోని ఆ దూకుడు నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని బాలీవుడ్ నటి, కోహ్లీ భార్య అనుష్క శర్మ అంటున్నారు. మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనను ప్రత్యర్థి ఆటగాడు ఎమన్నా అంటే వెంటనే మాటలతో సమాధానం చెపుతాడు. ఆ తర్వాత తన బ్యాట్‌తో కూడా బదులిస్తాడు. గతేడాది ఆసీస్‌ పర్యటనలో, ఐపీఎల్-12లో దూకుడుగా ప్రవర్తించి విమర్శలకు గురయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS