Gambhir Comments On Bishen Singh Bedi,Chetan Chauhan After Saini's Performance || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-04

Views 1

Former India cricketer Gautam Gambhir on Saturday congratulated Navdeep Saini for his international debut and also took the opportunity to slam Bishen Singh Bedi and Chetan Chauhan, the Delhi & District Cricket Association (DDCA) members who had written off Saini.
#indiavswestindies
#navdeepsaini
#gautamgambhir
#chetanchauhan
#BishenSinghBedi
#DDCA
#bhuvaneshwar

యువ పేసర్‌ నవదీప్‌ సైనీ ప్రదర్శనతో ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) సభ్యులు బిషన్ సింగ్‌ బేడీ, చేతన్‌ చౌహాన్‌ల వికెట్లు పడ్డాయని టీమిండియా మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో అరంగేట్రం చేసిన సైనీ అద్భుత ప్రదర్శన చేసాడు. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసాడు. అయిదో పూరన్‌ (20), హెట్‌మయర్‌ (0)లను ఔట్‌ చేయగా.. చివరి ఓవర్‌లో పొలార్డ్‌ (49)ని పెవిలియన్‌ చేర్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS