కడప లో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి || Jagan Mohan Reddy Is Going To Visit Kadapa Tomorrow

Oneindia Telugu 2019-08-07

Views 1

Andhra Pradesh Chief Minister Ys Jagan Mohan Reddy is going to visit Kadapa tomorrow. The collector, Harkiran, said on Tuesday that the VP will be touring the district on 8th April. On 8th morning at 9.35 hrs cm reach Kadapa Airport.
#amaravathi
#appolitics
#delhi
#pmmodi
#kadapa
#venkaiahnaidu
#ramnathkovindh
#nithingadkari

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కడపలో పర్యటించబోతున్నారు. ఈ నెల 8న ఏపి సీఎం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టరు హరికిరణ్‌ మంగళవారం ఒక ప్రకనటలో తెలిపారు. 8న ఉదయం 9.35 గంటలకు సీఎం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టరులో బయలుదేరి 10.10కి పులివెందులోల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ చేరకుంటారు. 10.20కి అక్కడి నుంచి బయల్దేరి 10.30కి భాకరాపురం పాల కేంద్రానికి చేరుకుంటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS