IND V WI 2019 : IND V WI 1st Test Day 2 Highlights, WI Finish At 189/8 At Stumps Against India

Oneindia Telugu 2019-08-24

Views 138

Ishant Sharma picked up his ninth five-wicket haul as India ended day two on a high against the West Indies in Antigua on Friday. The West Indies managed to post 189 for eight at stumps, trail India by 108 runs.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#RavichandranAshwin
#cricket
#teamindia


ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(58) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ గడగడలాడించాడు. త‌న బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ(5/42) అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 5 వికెట్లు తీసుకోవ‌డం ఇషాంత్‌కు ఇది తొమ్మిద‌వ సారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS